TDP Former MP N.Sivaprasad Passed Away || చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

2019-09-21 5

Chittoor TDP's former MP N.Sivaprasad's Demise has been a tragic shadow in the Telugu Desam party. N Shivaprasad's Demise has been pushed into further grief, with the untimely demise of the Bulls Shivprasad. The party is not able to digest the news of the enthusiastic Shiva Prasad.
#telugudesamparty
#Sivaprasad
#chandrababu
#Chennai
#modi
#soniagandhi
#andhrapradesh
#specialstatus

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతకుముందు ఆయనను పరామర్శించేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లారు. శివప్రసాద్ వయస్సు 68. శివప్రసాద్ గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆయన రెండు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Free Traffic Exchange

Videos similaires